Kapil Dev : మనోళ్ళకి ఐపీఎల్లో ఉండే కసి T20 World Cup లో ఉండదు..! || Oneindia Telugu

2021-11-08 312

T20 World Cup 2021 : World Cup-winning former India captain Kapil Dev believes the country's cricketers "prioritize IPL" over national assignments and the onus is on the BCCI to make better schedules to avoid the "mistakes" committed during the ongoing T20 World Cup.
#T20WorldCup
#IPL2022
#Cricket
#TeamIndia
#KapilDev
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#RaviShastri
#HardikPandya
#ShardhulThakur
#JaspritBumrah
#KLRahul

శనివారం ఆఫ్ఘనిస్థాన్‌పై న్యూజిల్యాండ్ ఘన విజయం తర్వాత టీ20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియా సెమీస్ చేరే దారులు పూర్తిగా మూసుకుపోయాయి.నమీబియాతో జరిగే నామమాత్రపు మ్యాచ్‌ తర్వాత టీమిండియా స్వదేశానికి చేరుకుంటుంది. ఈ క్రమంలో కోహ్లీసేనపై విమర్శల వర్షం కురుస్తోంది. మాజీలు అందరూ టీమిండియా ప్రదర్శనపై మండిపడుతున్నారు. తాజాగా క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ స్పందించాడు.